singhs soft skills
Company Information
singhs soft skills
1 contacts available
Sign in to add to cart and unlock contacts.
Description
మా లక్ష్యం – ప్రతి జీవితంలో సాఫ్ట్ స్కిల్స్ వెలుగు నింపడం! గత 12 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు మరియు ప్రొఫెషనల్స్‌కు శిక్షణ అందించిన మా అనుభవం ఒక గొప్ప నిజాన్ని తెలియజేసింది… ప్రతిరోజూ మనిషి ఎదుర్కొనే చాలా సమస్యలకు పరిష్కారం సాఫ్ట్ స్కిల్స్‌లోనే ఉంది. 𝐂𝐎𝐌𝐌𝐔𝐍𝐈𝐂𝐀𝐓𝐈𝐎𝐍, 𝐒𝐄𝐋𝐅-𝐂𝐎𝐍𝐅𝐈𝐃𝐄𝐍𝐂𝐄, 𝐋𝐄𝐀𝐃𝐄𝐑𝐒𝐇𝐈𝐏, 𝐄𝐌𝐎𝐓𝐈𝐎𝐍𝐀𝐋 𝐂𝐎𝐍𝐓𝐑𝐎𝐋, 𝐃𝐄𝐂𝐈𝐒𝐈𝐎𝐍-𝐌𝐀𝐊𝐈𝐍𝐆 𝐀𝐁𝐈𝐋𝐈𝐓𝐘, and 𝐏𝐄𝐑𝐒𝐎𝐍𝐀𝐋𝐈𝐓𝐘 𝐃𝐄𝐕𝐄𝐋𝐎𝐏𝐌𝐄𝐍𝐓 వంటి జీవన నైపుణ్యాలు విజయానికి పునాది. కానీ దురదృష్టవశాత్తూ, ఈ అత్యంత ముఖ్యమైన నైపుణ్యాలను పాఠశాలలు మరియు కళాశాలలు సరైన స్థాయిలో బోధించడం లేదు. అందుకే ఈ ఛానల్ ద్వారా విద్యార్థులు, ఉద్యోగార్థులు, గృహిణులు, వ్యాపారవేత్తలు మరియు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే సాఫ్ట్ స్కిల్స్ మరియు లైఫ్ స్కిల్స్‌ను సులభంగా, ప్రభావవంతంగా అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాము. మాతో కలిసి నేర్చుకోండి… ఎదగండి… జీవితాన్ని మరింత అద్భుతంగా మార్చుకోండి! మీ మద్దతే మా బలం. మనం కలిసి ఎదుగుదాం. ధన్యవాదాలు! 🙏
Industry
youtube